పాఠశాలలకు ఇంటర్నెట్ సౌకర్యం యొక్క స్థితినీ క్రింది గూగుల్ లింక్ ద్వారా అన్ని ప్రభుత్వ యాజమాన్య పాఠ శాలల ప్రధానోపాధ్యాయులు సమర్పించాలి.
సమర్పించు విధానము :
లింక్ పై క్లిక్ చేసిన వెంటనే ఎడమవైపు జిల్లాల పేర్లు కనపడును. "అనంతపురం" జిల్లాపై క్లిక్ చేస్తే, కుడివైపున జిల్లాలోని మండలాల లిస్ట్ డిస్ప్లే అవు తుంది. అందులో మీ మండలము ఎంపిక చేసుకుంటే క్రింది వైపున ఆ మండలంలోని పాఠ శాల ల జాబితా కనపడునును.
మీ పాఠ శాల కు ఎదురుగా ఉన్న లింక్ పై క్లిక్ చేస్తే గూగుల్ ఫామ్ ఓపెన్ అవుతుంది. ఆ ఫామ్ ఫిల్ చేసి సబ్మిట్ చేయాలి. ఈ ఫామ్ ను అన్ని ప్రభుత్వ యాజమాన్య పాఠ శాల ల HMs సమర్పించాలి.
CRP లు మీ పరిధిలోని అన్ని పాఠ శాల ల వివరాలు సబ్మిట్ చేయించాలి.
Post a Comment
0 Comments