Type Here to Get Search Results !

Message

 మిత్రులారా,*మే 26 న* (thursday) ఉదయం 9. గంటలకు *జన విజ్ఞాన వేదిక (JVV) జిల్లా కార్యవర్గ సమావేశం UTF జిల్లా కార్యాలయం శ్రీకాకుళంలో* జరుగుతుంది.

*అధ్యక్షులు* :కుప్పిలి కామేశ్వర రావు.

*ముఖ్య అతిధులు* : 

రాజశేఖర్ రాహుల్ *రాష్ట్ర అధ్యక్షులు*

గొంటి మురళీధర్ 

*రాష్ట్ర ప్రధాన కార్యదర్శి*

*ఎజెండా* : కార్యదర్శి నివేదిక ,

సభ్యత్వ క్యాంపెన్ ,

వేసవి సంబరాలు,

AIPSN national conferences,

మండల కమిటీలు, సబ్ కమిటీలు నిర్మాణం ,

జిల్లాల విభజన - కార్యకర్తల కేటాయింపు,

JVV ప్రచురణలు,

చెకుముకి ,

భవిష్యత్ కర్తవ్యాలు,

ఇతరములు.

జిల్లా ఆఫీసు బేరర్స్,జిల్లా కార్యవర్గ సభ్యులు, అన్ని సబ్ కమిటీల కన్వీనర్లు ,సభ్యులు,మండల శాఖల నాయకులు ,క్రియాశీల సభ్యులు తప్పనిసరిగా సకాలంలో హాజరు కావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాము.

సభ్యత్వం బుక్స్,పోస్టర్స్ & కరపత్రాలు అందించబడును.

విజ్ఞానాభివందనాలతో

గొంటి గిరిధర్ 

జిల్లా ప్రధాన కార్యదర్శి

- *JVV శ్రీకాకుళం జిల్లా కమిటీ*

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad